Vijayawada లో Sonu Sood కి ఊహించని క్రేజ్.. Amaravati రైతులకి మాటిచ్చిన సోనూ || Oneindia Telugu

2021-09-10 25

Real Hero Sonu Sood Visits Vijayawada..
#SonuSood
#Vijayawada
#Andhrapradesh
#Amaravati

కాగా, విజయవాడ పర్యటనకు వచ్చిన సోనూ సూద్‌ను గన్నవరం విమానాశ్రయంలో అమరావతి మహిళా రైతులు కలిశారు. తమ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరగా.. రైతుల వెంటే ఉంటానని ఆయన చెప్పారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతూ 632 రోజులుగా రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే.